నాయి బ్రాహ్మణ కాలనీ పేరును మంగళ కాలనీగా మార్చిన తాడిపత్రి సిడిపిఓ
అనంతపురం జిల్లా తాడిపత్రి. నాయి బ్రాహ్మణ కాలనీ పేరును మంగళ కాలనీగా మార్చిన తాడిపత్రి సిడిపిఓ తాడిపత్రి పట్టణంలోని సిడిపిఓ కార్యాలయంలో అంగన్వాడి వర్కర్ల నియామక నోటిఫికేషన్ లో తాడపత్రి సిడిపిఓ గన్నవారిపల్లి కాలనీలో పంచాయతీలో ఉండే నాయి బ్రాహ్మణ కాలనీ,….










