అనంతపురం జిల్లా తాడిపత్రి.
నాయి బ్రాహ్మణ కాలనీ పేరును మంగళ కాలనీగా మార్చిన తాడిపత్రి సిడిపిఓ
తాడిపత్రి పట్టణంలోని సిడిపిఓ కార్యాలయంలో అంగన్వాడి వర్కర్ల నియామక నోటిఫికేషన్ లో తాడపత్రి సిడిపిఓ గన్నవారిపల్లి కాలనీలో పంచాయతీలో ఉండే నాయి బ్రాహ్మణ కాలనీ, నీ మంగళ కాలనీగా ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంవి రమేష్ బాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై స్థానిక నాయి బ్రాహ్మణులు సిడిపిఓ కార్యాలయానికి చేరుకుని మా కులానికి కించపరచకుండా, నాయి బ్రాహ్మణ కాలనీ అని పేర్కొనాలని, తాడిపత్రి సిడిపిఓ కార్యాలయంలో సిడిపిఓ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్కు వినతిపత్రం అందజేశారు. అంతేకాకుండా నాయి బ్రాహ్మణులు ఎక్కువగా నివసించే కాలనీలో నాయి బ్రాహ్మణలకు రిజర్వేషన్ కల్పించకుండా బిసి ఈ కి రిజర్వేషన్ చేయడంలో అంతర్యం ఏమిటనే స్థానిక నాయి బ్రాహ్మణ సంఘం నేతలు వాపోతున్నారు.
