Latest Posts

యవత క్రీడల్లో రాణించాలి -ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

యువత క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆకాంక్షించారు. చిత్తూరు పీవీకేఎన్ కళాశాల మైదానంలో గురువారం జరిగిన సబ్ స్పోర్ట్స్ కార్నివల్-2026ను ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రారంభించారు. యువత క్రీడల్లో రాణించడం ద్వారా ఉన్నత స్థాయికి ఎదగవచ్చని ఈ సందర్బంగా ఆయన చెప్పారు. క్రికెట్ పోటీలను ప్రారంభించి యువ క్రీడాకారులతో మాట్లాడారు. కాసేపు సరదాగా క్రికెట్ ఆడారు. కార్యక్రమంలో ఎస్ఎస్కే రాజా, రావూరి ఈశ్వరరావు, సూరి తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor