చిలకల గడ్డపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం… 12 మందికి తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం
ముదిగుబ్బ జనవరి 2: (YES 9 TV): మండల కేంద్రం ముదిగుబ్బకు ఏడు కిలోమీటర్ల సమీపంలో బుక్కపట్నం మండల పరిధిలోని చిలకలగడ్డ పల్లి గ్రామం వద్ద ఈరోజు ఉదయం 6:30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది గాయపడినట్లు….










