Latest Posts

డీఎల్ రవీంద్రా రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఘాటు విమర్శలు

కాకినాడ: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, డీఎల్ రవీంద్రా రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఘాటు విమర్శలు సంధించారు. కోడికత్తి కేసులో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియలో వస్తోన్న….

AP

తిరుపతి: కలియుగ వైకుంఠంలా అలరారుతున్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ

తిరుపతి: కలియుగ వైకుంఠంలా అలరారుతున్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ భారీగా పెరిగింది. వరుస సెలవులు రావడం, విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో తిరుమలలో భక్తుల తాకిడి ఏర్పడింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లన్నీ కిటకిటలాడుతున్నాయి. టోకెన్ లేని భక్తుల స్వామివారి….

లోక్‌సభ మాజీ సభ్యుడు అతిక్ అహ్మద్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు

లక్నో: లోక్‌సభ మాజీ సభ్యుడు అతిక్ అహ్మద్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటనలో అతని సోదరుడు అష్రాఫ్ అహ్మద్‌ కూడా మరణించారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో కొద్దిసేపటి కిందటే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే….

కర్నాటక ఎన్నికల్లో ఇవి హై ప్రొఫైల్ స్థానాలు

కర్నాటక (Karnataka) లో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు మే 10వ తేదీన ఎన్నికలు (karnataka assembly elections) జరగనున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగే ఈ….

కొవిడ్-19 కొత్త వేరియంట్ “ఆర్క్‌చురస్”.. విభిన్నమైన లక్షణాలు!

కొవిడ్-19 కొత్త వేరియంట్‍పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organizatio – WHO) దృష్టి సారించింది. ఇతర ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల వల్ల పిల్లల్లో కొత్త లక్షణాలు కనిపిస్తున్నట్టు డబ్ల్యూహెచ్‍ఓ కనుగొంది. ఈ కొవిడ్ కొత్త వేరియంట్‍ను ఆర్క్‌చురస్ (Arcturus)గా….

AP

బాబాసాహెబ్​ అంబేడ్కర్​ గురించి మీకు తెలియని విషయాలెన్నో!

1891 ఏప్రిల్​ 14న మధ్యప్రదేశ్​లో జన్మించారు డా. బీ. ఆర్​ అంబేడ్కర్​. దళిత వర్గానికి చెందిన ఆయన తన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. దళితుడైన కారణంగా అంబేడ్కర్​ను అంటరానివాడిగా చూసేవారు. స్కూల్​కు వెళ్లినా వేరువేరుగా కూర్చోవాల్సిన పరిస్థితి. ఒక్కోసారి క్లాస్​రూమ్​లోనే….

AP

యూపీలో సంచలన ఎన్ కౌంటర్; గ్యాంగ్ స్టర్ కొడుకును హతమార్చిన పోలీసులు

 గ్యాంగ్ స్టర్, రాజకీయ నాయకుడు ఆతిఖ్ అహ్మద్ (Gangster-turned-politician Atiq Ahmad) కుమారుడు, న్యాయవాది ఉమేశ్ పాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అసద్ (Asad) ను, అతడి అనుచరుడు గులామ్ (Ghulam) ను గురువారం ఝాన్సీలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర….

కాంగ్రెస్ లో చేరిన బీజేపీ మాజీ ఉప ముఖ్యమంత్రి

కర్నాటక (Karnataka) మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ బీజేపీ (BJP) సీనియర్ నేత లక్ష్మణ్ సావడి (Laxman Savadi) శుక్రవారం కాంగ్రెస్ (Congress) లో చేరారు. రెండు రోజుల క్రితమే ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్ల బీజేపీ నాయకత్వం….

‘మోదీజీ.. ప్లీజ్ సాయం చేయండి’- ప్రధానికి చిన్నారి అభ్యర్థన`

సీరత్ నాజ్ (Seerat Naaz) అనే బాలిక ప్రధాని మోదీ (PM Modi)కి ఒక వీడియో సందేశాన్ని పంపించింది. తను చదువుకునే ప్రభుత్వ పాఠశాల దుస్థితిని సెల్ఫీ వీడియో లో వివరిస్తూ, స్కూల్ ను బాగు చేయాలని ముద్దుగా అభ్యర్థిస్తూ ఆ….

‘దసరా’ సినిమాపై మెగాస్టార్ ప్రశంసల వర్షం..

చిన్నా, పెద్ద అని తేడాలేకుండా విజయం సాధించిన ప్రతి సినిమాను వీక్షించి.. వారి ప్రతిభను ప్రశంసించడంలో చిరు తరువాతే ఎవరైనా. తాజాగా చిరంజీవి.. దసరా సినిమాను వీక్షించి, చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించాడు. హీరో, హీరోయిన్, డైరెక్టర్, మొత్తం చిత్ర….