నూతన సంవత్సరం ‘సైబర్’ జాగ్రత్త: నకిలీ లింకులపై క్లిక్ చేస్తే మీ ఖాతా ఖాళీ!
కొత్త సంవత్సరం (2026) వేళ సోషల్ మీడియా మరియు వాట్సాప్‌లో వచ్చే నకిలీ గ్రీటింగ్స్, ఆఫర్ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) డైరెక్టర్ శిఖా గోయల్ ప్రజలను హెచ్చరించారు. పండుగ ఉత్సాహాన్ని ఆసరాగా చేసుకుని….










