Latest Posts

ముదిగుబ్బ పాత ఊరు ఆంజనేయస్వామి ఆలయంలో ముక్కోటి వేడుకలు: తొలిసారి ఉత్తర ద్వార దర్శనం.. భక్తులకు ఆహ్వానం!

ముదిగుబ్బ డిసెంబర్ 29 :(YES 9 TV): ముక్కోటి ఏకాదశి సందర్భంగా ముదిగుబ్బ పాత ఊరు ఆంజనేయస్వామి దేవాలయం ఈసారి ఉత్తర ద్వారం ఏర్పాటుతో పాటు నూతన శోభను సంతరించుకుని భక్తులను విశేషంగా ఆకట్టు కుంటోంది, కావున
మండల కేంద్రమైన ముదిగుబ్బతోపాటు మండల ప్రజలందరు రేపు ఆంజనేయ స్వామి గుడిని సందర్శించి అక్కడ తెల్లవారుజామున రెండు గంటల నుంచి జరిగే ప్రత్యేక హోమం తో పాటు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం ఐదు గంటల నుంచి ప్రారంభమయ్యే ఉత్తర ద్వార ప్రవేశాన్ని పొందవలెనని కోరుచున్నాం,

 

Posted Under AP
Editor