అడిలైడ్‌లో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డులు: రెండో వన్డేపై అంచనాలు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అడిలైడ్ ఓవల్ అంటే ఎంతో ఇష్టమైన గ్రౌండ్. ఈ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య గురువారం (అక్టోబర్ 23) జరిగే రెండో వన్డేలో కోహ్లీ మరోసారి రికార్డు మోత మోగించడానికి సిద్ధంగా ఉన్నాడు. భారత్….










