విశాఖ సీఐఐ సమ్మిట్ కోసం విదేశీ పర్యటనలు: లండన్‌కు సీఎం చంద్రబాబు, ఆస్ట్రేలియాకు మంత్రి లోకేశ్!
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచానికి చాటడం లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేశ్ కీలక విదేశీ పర్యటనలకు సిద్ధమవుతున్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నం వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక సీఐఐ….










