మెగాస్టార్ చిరంజీవి ‘మీసాల పిల్ల’ రికార్డు: రెండు రోజుల్లో 17 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దేశవ్యాప్తంగా టాప్ ట్రెండింగ్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల’ మ్యూజిక్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. చిరంజీవి మాస్ మరియు క్లాస్ కాంబినేషన్‌ని ప్రెజెంట్ చేసిన….










