‘ఉస్తాద్ భగత్ సింగ్’ బీజీఎమ్‌కు థమన్..!
పవన్ కళ్యాణ్ అభిమానులకు సినీ ప్రియులకు మైత్రీ మూవీ మేకర్స్ ఒక ఆసక్తికరమైన ఊహించని అప్‌డేట్‌ను అందించింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సంగీత విభాగంలో ఒక కీలక మార్పు చోటుచేసుకుంది. తాజాగా….










