సోనీ లైవ్‌లో ‘మిరాజ్’ మూవీ రివ్యూ: మలుపులు ఉన్నా భావోద్వేగాలు లోపించాయి
ప్రఖ్యాత మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన తాజా క్రైమ్ థ్రిల్లర్ “మిరాజ్” ఇప్పుడు సోనీ లివ్ ఓటీటీ వేదికగా అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 19న థియేటర్లకు వచ్చిన ఈ చిత్రం, ప్రేక్షకులను కథలోకి చేర్చే ప్రయత్నంలో భాగంగా ఎన్నో మలుపులతో….










