ప్రపంచ సినిమా చూపు తెలుగు సినిమా వైపు – నేపాలీ సూపర్ స్టార్ భువన్ కె.సి.
బాహుబలి, పుష్ప, ఆర్ ఆర్ ఆర్ వంటి చిత్రాలతో యావత్ ప్రపంచం తెలుగు సినిమా వైపు చూసేలా చేశారని, ఇప్పుడు దేశం, భాషలకు అతీతంగా దక్షిణ భారత చిత్రాల పట్ల ముఖ్యంగా తెలుగు సినిమా అంటే అబ్బురపడేలా చేశారని, ఈ ఎదుగుదల….










