Latest Posts

AP

చంద్రబాబును అరెస్ట్ చేసిన చోటే దీక్ష చేసి తీరుతాం: భూమా అఖిలప్రియ

చంద్రబాబు అరెస్టుపై ఏపీ రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసి ఆయనను జైలుకు పంపించిన విషయం తెలిసిందే. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత నుండి ఏపీలో….

AP

సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి యాక్టివ్

సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి యాక్టివ్ గా ఉంటారు. రాజకీయంగా, సామాజికంగా జరుగుతున్న మార్పులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని తెలియజేస్తుంటారు. సంఘటన ఎటువంటిదనైనప్పటికీ తనదైన శైలిలో స్పందించడం ఆమె లక్షణం. తాజాగా….

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తన నోటి దూలతో మిత్ర దేశాలను దూరం

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తన నోటి దూలతో మిత్ర దేశాలను దూరం చేసుకుంటున్నాడు. రష్యాతో యుద్ధం ప్రారంభమైన నుంచి ఉక్రెయిన్ కు పోలాండ్ అండగా నిలుస్తూ వస్తోంది. అయితే ఇక నుంచి ఉక్రెయిన్ కు ఆయుధాలు ఇవ్వడం లేదని పోలాండ్….

భారత్ లో వైద్య విద్య అభ్యసిస్తున్న వారికి ఓ శుభవార్త

భారత్ లో వైద్య విద్య అభ్యసిస్తున్న వారికి ఓ శుభవార్త అందింది. తాజాగా జాతీయ మెడికల్ కమిషన్ కు అంతర్జాతీయ వైద్య విద్యా సమాఖ్య నుంచి లభించిన పదేళ్ల గుర్తింపు హోదాతో మన గ్రాడ్యుయేట్లకు విదేశాలకు వెళ్లి ప్రాక్టీస్ చేసుకునేందుకు అవకాశం….

AP

ఢిల్లీలో నారా లోకేష్… తేడా వస్తే అక్కడకే?

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఇప్పటికే ఆయన దేశ రాజధానికి వెళ్లి వారం రోజులు గడిచాయి. రెండు మూడు రోజుల్లో పనులన్నింటినీ పూర్తిచేసుకొని తిరిగివస్తారనుకున్నారుకానీ ఆయన రాలేదు. అక్కడే తెలుగుదేశం పార్టీ అంతర్గత….

వెలగపూడి సచివాలయంలో సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు

ఇవాళ అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాలకు సంబంధించిన మొత్తాల విడుదలతో పాటు ఉద్యోగులకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకుంది. అలాగే రాష్ట్రంలో మరో కొత్త సంక్షేమ….

AP

ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు

ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్రం జమిలి ఎన్నికల వైపు నిర్ణయం తీసుకుంటే..ఏపీలోనూ ఎన్నికలు ముందుగానే జరిగే అవకాశం ఉంది. ఇదే అంశాన్ని స్వయంగా సీఎం జగన్ నేరుగా మంత్రులతో ప్రస్తావించారు. అటు చంద్రబాబును వరుస కేసులు వెంటాడుతున్నాయి…..

ముకేష్ అంబానీ ఇంట సినీ, రాజకీయ ప్రముఖుల సందడి: సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా రష్మిక!!

ప్రముఖ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఇంట ఏ చిన్న సందర్భంగా అయినా ఆయన ఆహ్వానిస్తే వెళ్ళని రాజకీయ, సినీ ప్రముఖులు ఉండరు అంటే ఆశ్చర్యం లేదేమో. ఇక ముకేష్ అంబానీ ఫ్యామిలీ కూడా సినీ, రాజకీయ….

AP

ఏపీలో మహిళా సాధికారత: లోక్‌సభలో..!!

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న నేపథ్యంలో- ఊహించినట్టే కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు సభలో ప్రతిపాదించింది. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును లోక్‌సభలో టేబుల్ చేశారు. దీనిపై వాడివేడిగా చర్చ సాగుతోంది. క్రెడిట్….

ఖలిస్తాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత్ ప్రమేయముందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు

ఖలిస్తాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత్ ప్రమేయముందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య పరిస్దితులు ఉప్పుూనిప్పులా మారిపోయాయి. అనంతరం భారత సీనియర్ దౌత్యవేత్యను కెనడా బహిష్కరిస్తే.. భారత్ కూడా కెనడా దౌత్యవేత్తను….