న్యూఇయర్ వేళ నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్సులు రద్దు: పబ్లు, రెస్టారెంట్లకు సీపీ సజ్జన్నార్ స్ట్రాంగ్ వార్నింగ్!
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో ‘జీరో డ్రగ్స్’ (Zero Drugs) లక్ష్యంగా పని చేయాలని పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ అధికారులను ఆదేశించారు. పబ్లు, హోటళ్లు మరియు రెస్టారెంట్లు ఖచ్చితంగా రాత్రి 1 గంటకు మూసివేయాలని స్పష్టం చేశారు. ఎవరైనా ఈ….










