ఎయిర్ ఇండియా మద్యం పాలసీలో మార్పులు, కొత్త నిబంధనలు
ఎయిర్ ఇండియా కొత్తగా తీసుకొచ్చిన మద్యం పాలసీ ప్రకారం..క్యాబిన్ సిబ్బంది అవసరమైనప్పుడు ఆలోచించి మద్యం అందించవచ్చని ఉంది. అంటే ఇక నుంచి అవసరమనుకున్నప్పుడు ప్రయాణీకులకు మద్యం సురక్షితంగా అందించనుంది విమాన సిబ్బంది. రెండవసారి మద్యం తీసుకుంటే ఆలోచించి వ్యవహరించాలని ఎయిర్ ఇండియా….










