15 కోట్లు పెట్టి రివేంజ్.. 600 భాషల్లో తీయాలి.. నరేష్ ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్ సీనియర్ నటుడు వీకే నరేష్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ మళ్లీ పెళ్లి (Malli Pelli). విజయకృష్ణ మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకనిర్మాత ఎమ్ఎస్ రాజు దర్శకత్వం వహించారు. ….










