ఐ బొమ్మ రవికి పోలీసు ఉద్యోగం: వార్తలను ఖండించిన సైబర్ క్రైమ్ డీసీపీ
సినిమా పైరసీ కేసులో అరెస్టు అయిన ఐ బొమ్మ రవి (iBOMMA Ravi) యొక్క అపారమైన సాంకేతిక పరిజ్ఞానం చూసి పోలీసులు ఆశ్చర్యపోయినట్లు సమాచారం. కంప్యూటర్ నెట్‌వర్క్ విధానంపై పూర్తి అవగాహన కలిగిన రవి, ఇటీవల జరిగిన ఒక సైబర్ క్రైమ్….










