స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ 50% సీట్లు కూడా గెలవలేదు: ఈటల రాజేందర్ విమర్శ
బీజేపీ నేత, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై స్పందించారు. స్థానిక ఎన్నికలు సహజంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని అంగీకరిస్తూనే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 50 శాతం సీట్లు కూడా గెలవలేదని….










