తోపుడు బండి వ్యాపారికి రూ. 12.30 కోట్ల జీఎస్టీ నోటీస్: చిత్తూరులో కలకలం!
తోపుడు బండి వ్యాపారికి రూ.12.30 కోట్ల జీఎస్టీ నోటీస్! *అజ్ఞాతంలోకి వెళ్లిన జిలానీ *గాలిస్తున్న సీజీఎస్టీ ఇంటలిజెన్స్ అధికారులు *చిరు వ్యాపారి పేరుతో భారీ మోసం జరిగిందా? సూత్రధారులు ఎవరు? చిత్తూరు నగరంలో ఒక సామాన్య చిరు వ్యాపారికి కోట్లాది….










