ఇది కదరా అద్దిరిపోయే బ్రేకింగ్ అంటే :: OTT లో ఆదిపురుష్ సినిమా .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే !
త్వరలోనే ప్రభాస్ నటించిన ‘ ఆదిపురుష్ ‘ సినిమా విడుదల కాబోతుంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 16 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిన ఈసినిమాపై అభిమానుల్లో భారీ….









