ఇక న్యూయార్క్‌లో దీపావళి నాడు పబ్లిక్ హాలిడే
వాషింగ్టన్: చీకటిని పారదోలి అందరి జీవితాల్లోనూ వెలుగులు నింపే దీపావళి పండగకు అగ్రరాజ్యం అమెరికాలో అరుదైన గుర్తింపు ఉంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే ఈ పండగ వేడుకలు అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో కూడా జరుపుకోవడం….










