ప్రభాస్ ‘ఫౌజీ’ టైటిల్ ప్రకటనలో సంస్కృత శ్లోకాలు: దర్శకుడు హను రాఘవపూడి వివరణ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడి కాంబినేషన్లో రాబోతున్న చిత్రానికి ‘ఫౌజీ’ అనే శక్తివంతమైన టైటిల్ను ఖరారు చేశారు. అయితే, ఈ టైటిల్ ప్రకటనలో సంస్కృత శ్లోకాలను ఉపయోగించడంపై వచ్చిన ఊహాగానాలపై దర్శకుడు హను రాఘవపూడి స్పష్టతనిచ్చారు…..










