శివాజీ వర్సెస్ అనసూయ: సారీ చెప్పినా తగ్గని రచ్చ.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నటి!
నటుడు శివాజీ ఇటీవల మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో పెను దుమారం రేపుతున్నాయి. తన రెండో ఇన్నింగ్స్‌లో ‘కోర్ట్’ వంటి సినిమాలతో మంచి ఫామ్‌లో ఉన్న శివాజీ, హీరోయిన్ల దుస్తుల విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు కొన్ని బూతులు….










