ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు యుద్ధం ముప్పు.. పెట్రోల్, గ్యాస్ ధరలపై ప్రభావం.. ప్రధాని మోదీ కీలక ప్రకటన..
పశ్చిమ ఆసియాలో మూడు వారాలుగా కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఈ సంక్షోభం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గత….










