జగన్ సర్కార్ కు కేంద్రం మరో గుడ్ న్యూస్..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల సంగతి ఎలా ఉన్నా కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో మాత్రం జగన్ తో ఎన్డీయే సర్కార్ కలిసి పనిచేస్తోంది. దీంతో నిధుల విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్లేందుకు అవకాశం లభిస్తోంది…..










