అనంతపురం జిల్లాలో తప్పిన పెను ఆర్టీసీ బస్సు ప్రమాదం: డ్రైవర్ సమయస్ఫూర్తితో సేఫ్
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా పుట్లూరు మండలం చింతకుంట గ్రామ సమీపంలో గురువారం ఒక ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. పుట్లూరు నుంచి చింతకుంట వైపు ప్రయాణిస్తున్న బస్సు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, బస్సు స్టీరింగ్….










