అసెంబ్లీ సాక్షిగా జనసేన ఎమ్మెల్యే సరసాలు.. మరో వీడియో విడుదల చేసిన వీణ..
రైల్వే కోడూరు నియోజకవర్గ రాజకీయాల్లో వీడియో చాటింగ్ ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. స్థానిక ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు వ్యతిరేకంగా ఒక బాధితురాలు వరుసగా వీడియోలను విడుదల చేస్తుండటం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా ఆమె విడుదల చేసిన మరో వీడియో….










