ముదిగుబ్బ :-
ఈ రోజు ముదిగుబ్బ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని kgbv బాలికల hostel ను dr swetha మేడం గారి ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సందశించడం జరిగింది.
ప్రపంచ కుష్టి దినోత్సవం గురించి అవగాహన, నివారణ చర్యలు, జాగ్రత్తలు, వ్వక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత గురించి పిల్లలకు పూర్తిగా వివరించడం జరిగింది
ఈ కార్యక్రమంలో dr swetha మేడం గారు, CHO saraswathamma మేడం గారు, MLHP swarnalatha, MPHA(F) గిరిజ లక్ష్మి MPHA(M) sanaulla, ఆశ venkataramanamma, Gayathri పాల్గొనడం జరిగింది.
