60 ఏళ్ల కల సాకారం: రూ. 340 కోట్లతో భారీ ప్రాజెక్టుకు జగన్ శంకుస్థాపన
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రతిష్ఠాత్మక వరకపూడిసెల ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మాచర్ల నియోజకవర్గం పరిధిలోని చెన్నకేశవ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ….










