Latest Posts

ముంబైలో సాయి పల్లవి..రామాయణం’ కోసమేనా!

బాలీవుడ్ డైరెక్టర్ నితీశ్‌ తివారీ ‘రామాయణం’ సినిమాను రూపొందించే పనిలో ఉన్నారు. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌, సాయి పల్లవి, యశ్‌ ప్రధాన పాత్రధారులుగా నటించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా, సాయి పల్లవి ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. దీంతో ‘రామాయణం’ సినిమా కోసమే ఆమె అక్కడికి వెళ్లారనే వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమా కోసం పలువురు క్రియేట్ చేసిన AI ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

Editor