‘కాంతార’ దైవం అనుకరణ వివాదం: రణ్వీర్ సింగ్ క్షమాపణ
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, ‘కాంతార’ సినిమాపై ప్రశంసలు తెలిపే క్రమంలో చేసిన వ్యాఖ్యలు మరియు దైవం ఆవహించిన సన్నివేశాన్ని అనుకరించడంపై వివాదంలో చిక్కుకున్నారు. గోవాలో జరిగిన ఇఫీ (IFFI) వేదికగా రిషబ్ శెట్టి నటనను పొగుడుతూ ఆయన చేసిన….










