కాటిపల్లి నివాసంపై కాంగ్రెస్ దాడి ‘గూండాయిజం’: సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్న ఈటల రాజేందర్!
కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంపై కాంగ్రెస్ శ్రేణులు జరిపిన దాడిని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన నేరుగా ఎమ్మెల్యేకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక ప్రజా ప్రతినిధి ఇంటిపైనే….










