శ్రీ పొట్టిశ్రీరాములు గారి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు
కదిరి పట్టణం టవర్ క్లాక్ దగ్గర ఉన్న పొట్టిశ్రీరాములు గారి విగ్రహానికి కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ గారు పూల మాల వేసి అమర జీవి పొట్టి శ్రీరాములు యొక్క మనో ఆత్మ ధైర్యాన్ని చాటి చెప్పాడు. అమరజీవి పొట్టి శ్రీరాములు….










