పుల్వామా అమరవీరులకు ఘన నివాళి: దాడి తోట గ్రామంలో జవాన్ల త్యాగాలను స్మరించుకున్న బీజేపీ నాయకులు!
2019లో జరిగిన Pulwama attack లో దేశ రక్షణలో తమ ప్రాణాలు అర్పించిన అమర వీర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ దాడి తోట గ్రామంలో ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించబడింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులకు పుష్పాంజలి ఘటిస్తూ వారి….










