శివనామ స్మరణతో మార్మోగిన శివాలయాలు…
శివనామ స్మరణతో మార్మోగిన శివాలయాలు… ఆలయాలకు బారులు తీరిన భక్తులు.. సంగమేశ్వర మందిరంలో రుద్రాభిషేకాలు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు. శివపార్వతుల కళ్యాణం.. పల్లకి సేవ… సంగారెడ్డి ప్రతినిధి :మహా: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం నాడు పట్టణ మరియు మండల గ్రామాలలోని ….










