తగ్గిన నేరాలు.. పెరిగిన భద్రత….
తగ్గిన నేరాలు.. పెరిగిన భద్రత *జిల్లా పోలీసుల వార్షిక నివేదిక విడుదల *26శాతం తగ్గిన కేసులు *ఎస్పీ తుషార్ డూడి వెల్లడి చిత్తూరు జిల్లా పోలీసు వ్యవస్థ ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడటంలో నిరంతరం శ్రమిస్తూ 2025 సంవత్సరంలో….










