మున్సిపల్ గెలుపు జోష్: ఢిల్లీలో ప్రియాంక గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ.. శుభాకాంక్షలు తెలిపిన అధిష్ఠానం!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించిన తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7….










