‘పనులు పూర్తి చేయకపోతే వీపు విమానం మోత మోగుతది’: మక్తల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మక్తల్లో జరిగిన ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల’ సభలో మాట్లాడుతూ, మక్తల్–నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టు పనులు రెండేళ్లలో పూర్తి చేయకపోతే కాంట్రాక్టర్లు, అధికారుల వీపు విమానం మోత మొగుతదని తీవ్రంగా హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం….










