నారసింపల్లి వృద్ధాశ్రమంలో మెగా వైద్య శిబిరం.. వృద్ధులకు ఉచితంగా మందుల పంపిణీ
తాడిమర్రి ఫిబ్రవరి 6:-(YES9TV) మండల పరిధిలోని నారసింపల్లి గ్రామంలో ఉన్న వృద్ధాశ్రమం నందు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించడమైనది. ఈ శిబిరంలో భాగంగా వృద్ధులకు మానసిక జబ్బులు, కంటి సమస్యలు, దంత పరీక్షలు, రక్తపోటు, షుగర్,….










