అంగనవాడీల బడ్జెట్ నిరాశ: వేతనాల పెంపు లేకపోవడంపై భగ్గుమన్న కార్యకర్తలు
2026–27 బడ్జెట్లో అంగనవాడీలకు నిరాశ… సరిపడని జీతాల కేటాయింపుపై అంగనవాడి వర్కర్ల నిరసన వివరాలు: 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో అంగనవాడి వర్కర్లకు సరిపడిన జీతాల కేటాయింపు చేయకపోవడంపై అంగనవాడి వర్కర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలు, కుటుంబ….










