$1 ట్రిలియన్ ఆర్థిక శక్తి లక్ష్యం: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌పై సోనియా గాంధీ ప్రశంసలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047’ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు మరియు ఐఎన్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2047 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల….










