ఇండిగో సంక్షోభంపై చంద్రబాబు: “ఇండిగోదే తప్పు, మేం పర్యవేక్షించడం లేదు”
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఇండిగో ఎయిర్‌లైన్స్ సంక్షోభంపై స్పందిస్తూ, ఈ సమస్యకు పూర్తిగా ఎయిర్‌లైన్స్ వైఫల్యమే కారణమని స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యవేక్షించడం లేదని ఆయన తేల్చి చెప్పారు. సంక్షోభానికి కారణాలు, ముఖ్యమంత్రి అభిప్రాయం….










