Latest Posts

AP

ఉప్పలపాడు గ్రామపంచాయతీలో “ఆంధ్రప్రదేశ్ రీ-సర్వే ప్రాజెక్ట్” భూ పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం

ముదిగుబ్బ జనవరి 8: (YES 9 TV): నేడు ముదిగుబ్బ మండలంలోని ఉప్పలపాడు గ్రామపంచాయతీలో “ఆంధ్రప్రదేశ్ రీ-సర్వే ప్రాజెక్ట్” భూ పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ మరియు ధర్మవరం ఆర్డీవో….

AP

స్వామి వివేకానంద 164 జయంతి సందర్బంగా భారతీయ జనతా యువ మోర్చా BJYM ఆధ్వర్యంలో వ్యాస రచన కార్యక్రమం

ముదిగుబ్బ జనవరి 8: (YES 9 TV): రేపు ఉదయం 11గంటలకు పుట్టపర్తి SSS కాలేజ్ నందు స్వామి వివేకానంద 164 జయంతి సందర్బంగా భారతీయ జనతా యువ మోర్చా BJYM ఆధ్వర్యంలో వ్యాస రచన కార్యక్రమం జరుగును. కావున అందరు….

AP

శ్రీ పులిగుంటేశ్వరస్వామి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

సంక్రాంతి పండుగ సందర్భంగా పెనుమూరు మండలంలోని పర్యాటక కేంద్రమైన శ్రీ పులిగుంటేశ్వర స్వామి ఆలయం వద్ద గురువారం క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. మహాసముద్రం ఫౌండేషన్ మరియు మహాసముద్రం దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించు ఈ టోర్నమెంట్ విజేత జట్టుకు రూ. 30….

AP

మహేష్ చౌదరి హత్య కేసు: హంద్రీనీవా కాలువలో హత్యకు వాడిన రాడ్, స్కూటీ లభ్యం

జనవరి 1న హత్యకు గురైన కొత్తచెరువు మండలం తిప్పాబట్లపల్లికి చెందిన మాదినేని మహేష్ చౌదరి హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్డును, మృతుని స్కూటీని కొత్తచెరువు పోలీసులు బుధవారం హంద్రీనీవా కాలవ నుండి వెలికి తీశారు. ఈనెల 1న హత్యకు గురైన మహేష్….

AP

తెదేపా కార్యకర్త మృతికి మాజీ మంత్రి నివాళి

  నల్లమడ మండలం కమ్మవారి పల్లికి చెందిన తెదేపా సీనియర్ కార్యకర్త అమ్మినేని చెన్నప్ప అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి బుధవారం కమ్మవారి పల్లికి చేరుకొని కార్యకర్త మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించి,….

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంట్‌డౌన్: ఈనెల 20న నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం

తెలంగాణ రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఫిబ్రవరిలో ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా కేంద్ర ఆర్థిక సంఘం నిధులను సకాలంలో పొందేందుకు….

AP

ముదిగుబ్బ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ

శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) బుధవారం ముదిగుబ్బ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా స్టేషన్‌కు చేరుకున్న ఎస్పీకి స్థానిక పోలీసులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించడమే….

AP

“మంచి స్పర్శ – చెడు స్పర్శ” పై అవగాహన: బాలికలకు ధైర్యం చెప్పిన డిఎస్పి ఇందిరా

జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి ఇందిరా గారిచే “మంచి స్పర్శ-చెడు స్పర్శ” అంశంపై అవగాహన. కదిరి పట్టణంలోని స్థానిక మొదటి వార్డు బాలికోన్నత మున్సిపల్ పాఠశాల యందు ప్రధానోపాధ్యాయులు శ్రీ వరప్రసాద్ రాజు గారిచే ఏర్పాటుచేసిన “మంచి స్పర్శ-చెడు స్పర్శ”అవగాహన….

AP

పుట్టపర్తిలో రోడ్డు భద్రతా నిబంధనలపై ఎస్పీ, కలెక్టర్ అవగాహన

శ్రీ సత్య సాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో ద్విచక్ర వాహనదారులు పాటించాల్సిన నియమ నిబంధనలపై జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పార్థసారథి గారు మాట్లాడుతూ, ప్రతి వాహనదారుడు రోడ్డు….

AP

ఏపీ స్టేట్ PACS ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు

సహకారాసంఘాల ఉద్యోగుల సమస్యలు పరిస్కరించాలని కోరుతూ. AP. స్టేట్ PACS ఎంప్లాయిస్ యూనియన్ JAC వారి పిలుపు మేరకు.రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు జరుగుతున్న నేపథ్యంలో. ఈరోజు కదిరి డివిజన్ లో ని ADCC బ్యాంక్ వద్ద రిలే….