సహకారాసంఘాల ఉద్యోగుల సమస్యలు పరిస్కరించాలని కోరుతూ. AP. స్టేట్ PACS ఎంప్లాయిస్ యూనియన్ JAC వారి పిలుపు మేరకు.రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు జరుగుతున్న నేపథ్యంలో. ఈరోజు కదిరి డివిజన్ లో ని ADCC బ్యాంక్ వద్ద రిలే నిరాహార దీక్షలు జరిగినయి. ఇందులో భాగంగా నే ఈ కార్యక్రమం లో. PACS ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు. ఆంజనేయులు. జిల్లా ప్రధాన కార్యదర్శి. జె. హరికృష్ణ. ఉపాధ్యక్షులు. V. హనుమంతారెడ్డి. ట్రెజరర్. Y. రామాంజినేయులు. జిల్లా కమిటీ సభ్యులు. R. మల్లికార్జున రెడ్డి. సూర్యనారాయణ రెడ్డి. శామీరబాష. మహేష్ బాబు. భారత్ రెడ్డి. ఫణికంఠరెడ్డి.రామమోహన్. బయరెడ్డి డివిజన్ లోని అన్నీ సొసైటీ ల సిబ్బంది అందరూ సొసైటీ లు తలపులు ముసివేసి. అధికాశంఖ్యలో పాల్గొన్నారు. ఈ రిలే నిరాహార దీక్షలు కు. డివిజన్ లో ని సహకార సంఘాల అధ్యక్షులు. నల్లచెరువు. PACs. అధ్యక్షులు KV రమణ. గొల్లల చెరువు. N. శ్రీనివాస రెడ్డి మల్లయ్య గారి పల్లి. L. రామచంద్ర నాయుడు. గాండ్ల పెంట్. PACS. K. రామాంజినేయులు రెడ్డి. సైదాపురం. PACS. P. చౌదరి గారూ. వచ్చి వారి సంపూర్ణ మద్దతు తెలియచేసారు. ✊డిమాండ్. ఇంత వరకు పెండింగ్ లో వున్నా HR పాలసీఅప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన 36GO. తక్షణమే అమలు చేసి. మాకు జీతాలు కీ. DLEC కమిటీ ఏర్పాటు చేసి DLEC కమిటీ తరపున ప్రొసీడింగ్ కాపీ లు. ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. అలాగే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్. అమలు పరచాలి.వయో పరిమితి 60నుంచీ 62పెంచాలి. 2019మరియు 2024నుండి వేతనసవరణ చేయాలి. DLSF ఫండ్ ఏర్పాటు చేసి బకాయి వేతనాలు ఇవ్వాలి 1-3-2019తరువాత చేరిన ఉద్యోగుల ను రెగ్యులర్ చేయాలి గ్రాట్యుటి చట్ట ప్రకారం అమలు చేయాలి. Dueto పద్దులు రద్దు చేయాలి. సొసైటీ లకుఇన్కమ్ టాక్స్ పూర్తి గా మినహా ఇంపు ఇవ్వాలి. షేర్ ధనం పైన దివిదెండ్ ఇవ్వాలి. డీసీసీబీ డైరెక్ట్ లోన్స్ నిలుపు దల చేయాలి. షేర్ ధనం పైన సంఘం లకు వాటా కలించాలి. ఈ మా సమస్య ల పరిష్కరించక పోతే పెద్ద ఎత్తు న పోరాటం చేసి మేము సాధించు కొంటాము లేని యెడల ప్రభుత్వం స్పందించిక పోతే ఆమరణ నిరాహార దీక్షలు చేసి ప్రాణాత్యాగం.చేస్తాము అని ఈ రాష్ట్ర ప్రభుత్వం ని కీ తెలియచేస్తున్నాము. ✊
ఏపీ స్టేట్ PACS ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు
