ముదిగుబ్బ జనవరి 8: (YES 9 TV): నేడు ముదిగుబ్బ మండలంలోని ఉప్పలపాడు గ్రామపంచాయతీలో “ఆంధ్రప్రదేశ్ రీ-సర్వే ప్రాజెక్ట్” భూ పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ మరియు ధర్మవరం ఆర్డీవో మహేష్ గారితో కలిసి పాల్గొన్న ముదిగుబ్బ ఎంపీపీ & బిజెపి ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారు పాల్గొనడం జరిగింది.
ఉప్పలపాడు గ్రామపంచాయతీలో “ఆంధ్రప్రదేశ్ రీ-సర్వే ప్రాజెక్ట్” భూ పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం
