Latest Posts

స్వామి వివేకానంద 164 జయంతి సందర్బంగా భారతీయ జనతా యువ మోర్చా BJYM ఆధ్వర్యంలో వ్యాస రచన కార్యక్రమం

ముదిగుబ్బ జనవరి 8: (YES 9 TV): రేపు ఉదయం 11గంటలకు పుట్టపర్తి SSS కాలేజ్ నందు స్వామి వివేకానంద 164 జయంతి సందర్బంగా భారతీయ జనతా యువ మోర్చా BJYM ఆధ్వర్యంలో వ్యాస రచన కార్యక్రమం జరుగును. కావున అందరు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనవి

బిల్లు కుళ్లాయప్ప యాదవ్
బీజేవైఎం జిల్లా అధ్యక్షులు.
శ్రీ సత్య సాయి జిల్లా

Posted Under AP
YES9 TV