డ్రగ్స్ కేసు సాక్ష్యాలు ఏమయ్యాయి?: కేసీఆర్, కేటీఆర్లపై బండి సంజయ్ సంచలన విమర్శలు
తెలంగాణలో గతంలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు వ్యవహారాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ మళ్లీ తెరపైకి తెచ్చారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ కేసులోని కీలక సాక్ష్యాలను తొక్కిపెట్టిందని ఆయన ఆరోపించారు. అప్పట్లో పట్టుబడిన పలువురు సెలబ్రిటీలు కేటీఆర్….










