చిత్తూరు జిల్లాలో యూరియా కొరత లేదు: రైతులు ఆందోళన చెందవద్దు – కలెక్టర్ సుమిత్ కుమార్
యూరియా కొరత లేదు రైతులు ఆందోళన చెందవద్దు రబీ సీజన్‌కు సరిపడా నిల్వలు సిద్ధం -కలెక్టరు సుమిత్ కుమార్ చిత్తూరు జిల్లాలో యూరియా ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని… రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టరు సుమిత్ కుమార్ స్పష్టం….










