రక్తదానం ప్రాణదానం తో సమానం….
రక్తదానం ప్రాణదానం తో సమానం…. రక్తదాన శిబిరం ఏర్పాటు స్ఫూర్తిదాయకం… జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ రాయదుర్గం, జూన్ 12: రక్తదానం చేయడం ద్వారా ఒకప్రాణాన్నికాపాడినవారమవుతారని రక్తదానం ప్రాణ దానంతో సమానమని జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్ తెలిపారు. శుక్రవారంఉదయంరాయదుర్గం నియోజకవర్గం….










